Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిహైదరాబాద్
ACB : విద్యుత్ ఏడిఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రెండు కోట్లు గుర్తింపు..!

ACB : విద్యుత్ ఏడిఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రెండు కోట్లు గుర్తింపు..!
రాజేంద్రనగర్, మనసాక్షి :
రాష్ట్రంలో ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తుంది. అవినీతి అధికారుల భరతం పడుతుంది. తాజాగా అవినీతి ఆరోపణలు నేపథ్యంలో మణికొండ విద్యుత్ శాఖ ఏడిఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.మంగళవారం మొత్తం 15 బృందాలుగా విడిపోయి ఏడిఈ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నల్గొండ జిల్లాలో సోదాలో భారీగా ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. ఏసిపి డిఎస్ పీ ఆనంద్ మాట్లాడుతూ…. గచ్చిబౌలిలో ఏడీఈకి సంబంధించిన ఖరీదైన భవనాన్ని గుర్తించమని అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లో రెండు కోట్ల నగదును , సూర్యాపేట జిల్లాలో 10 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు.
MOST READ NEWS :
-
Godavarikhani : డిగ్రీ చదువుతూ.. జల్సాలకు అలవాటు పడి.. పోలీసులకు చిక్కాడు ఇలా..!
-
TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. రాష్ట్రమంతా ఎల్ఈడి వీధి దీపాలు..!
-
Karimnagar : పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య..!
-
Alumni : 34 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక..!
-
Snails : మీ తోటలో నత్తల బెడద ఉందా.. శాశ్వత పరిష్కారం మీకోసం..!









