Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

District SP : అదనపు ఎస్పీని అభినందించిన జిల్లా ఎస్పీ..!

District SP : అదనపు ఎస్పీని అభినందించిన జిల్లా ఎస్పీ..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

ఇటీవల హైదరాబాదులో జరిగిన 22వ ఓపెన్ లాన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ నేషనల్ లెవెల్ లో 55 ఏజ్ కేటగిరిలో అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హుల్ హక్, మల్టీ జోన్ -1 ఐ జి పి చంద్రశేఖర్ రెడ్డి లు లాన్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో ఫైనల్ లో జూబ్లీ హిల్స్ టీం పై గెలుపొందారు. ఈ సందర్భంగా జిల్లా నుండి పాల్గొన్న అదనపు ఎస్పీ ను మంగళవారం జిల్లాఎస్పీ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ అభినందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ విధుల పట్ల కర్తవ్యం నిబద్ధతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచడం జిల్లా పోలీస్ శాఖకు ఎంతో గర్వకారణం అని అదనపు ఎస్పీ సాధించిన విజయం యువ పోలీసులకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని మరిన్ని విజయాల సాధించాలని ఆకాంక్షించారు.

MOST READ : 

  1. Godavari khani: భార్యను హత్య చేసిన భర్త.. అరెస్ట్ చేసిన పోలీసులు..!

  2. TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. రాష్ట్రమంతా ఎల్ఈడి వీధి దీపాలు..!

  3. District collector : నిరుద్యోగులకు జిల్లా కలెక్టర్ శుభవార్త.. 19న జాబ్ మేళా..!

  4. Bullet : బుల్లెట్ బండి పై మంత్రి సీతక్క..!

మరిన్ని వార్తలు