Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Miryalaguda : భారీ వర్షాలు, ఈదురు గాలులకు నేల పాలైన వరి..!

Miryalaguda : భారీ వర్షాలు, ఈదురు గాలులకు నేల పాలైన వరి..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్లగొండ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, ఈదురు గాలులకు గింజలు అయ్యే దశలో ఉన్న పచ్చ గింజల వరి నేలపాలయింది. గురువారం మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామంలో ఏఈఓ షఫీ నేలపాలయిన వరి పొలాన్ని రైతుల సమక్షంలో పరిశీలించారు.

ఈ పంట నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని రైతులు అధికారిని కోరారు. మిర్యాలగూడ ఏఈఓ షఫీతో పాటు తుంగపాడులోని రైతులు కొంతమంది కంచుగంట్ల లింగయ్య కంచుగంట్ల, మంగమ్మ, తుమ్మల నారాయణరావు, మహేశ్వర శ్రీనివాస్ నేల పాలైన వరిని పరిశీలించారు. జరిగిన నష్టం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిందిగా కోరడం జరిగింది.

MOST READ : 

  1. Accident : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై ఘోర ప్రమాదం.. బైకును ఢీ కొట్టిన ట్రాక్టర్, ఇద్దరు కొడుకులు మృతి..!

  2. Kisan App : పత్తి అమ్ముకునేందుకు కిసాన్ కాపస్ యాప్ తప్పనిసరి.. రైతులకు అవగాహన కల్పించిన అధికారులు..!

  3. Rythu : రైతులకు భారీషాక్.. యూరియా, ఎరువుల ధరలు పెరిగేనా..!

  4. Nalgonda : నల్గొండలో సంచలనం.. మత్తు ట్యబ్లెట్స్ అమ్ముతున్న ఏడుగురు అరెస్ట్..!

మరిన్ని వార్తలు