Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Madgulapally : ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన వంశీధర్.. ఎవరో తెలుసా..!

Madgulapally : ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన వంశీధర్.. ఎవరో తెలుసా..!

మాడ్గులపల్లి, మన సాక్షి

నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా జి. వంశీధర్ సోమవారం రోజు బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్-1 ద్వార నియమించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది అతనికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ మండల అభివృద్ధి కోసం నా వంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

MOST READ : 

  1. Wines Tenders : మద్యం టెండర్లలో భార్యాభర్తలను వరించిన అదృష్టం..!

  2. Wines Tenders : అదృష్టవంతుడు అంటే ఇతడే.. ఐదు వైన్స్ లకు టెండర్లు వేస్తే ఐదు దక్కాయి..!

  3. TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పదవులు రద్దు..!

  4. Wrong Route : రాంగ్ రూట్ లో వెళ్తున్న బైక్ ఆపిన పోలీసులు.. చలాన్లు చూసి కంగుతిన్నారు..!

మరిన్ని వార్తలు