Breaking NewsTOP STORIESహైదరాబాద్
Gold Price : తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఇవీ..!

Gold Price : తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఇవీ..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకు పెరుగుతూ వస్తున్న ఈ ధరలు కొంతమేర తగ్గుతున్నాయి. శనివారం 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 5400 తగ్గింది. 22 క్యారెట్స్ 100 గ్రాములకు 4100 తగ్గింది.
హైదరాబాదులో శనివారం బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం కు 540 రూపాయలు తగ్గి 1,30,150 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ బంగారం కు 500 రూపాయలు తగ్గి 1,19,300 రూపాయలకు చేరింది. హైదరాబాదులో ఉన్న బంగారం ధరలు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో కొనసాగుతున్నాయి.









