Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsరాజకీయం

TG News : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. రెండో విడుతలో ఏకగ్రీవాల జోరు, అన్ని వందలా..!

TG News : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. రెండో విడుతలో ఏకగ్రీవాల జోరు, అన్ని వందలా..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల జోరు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రెండవ విడతలో కూడా సర్పంచ్, వార్డు సభ్యుల ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది.

రెండవ విడుతలో 4332 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వాటిలో వివిధ కారణాలవల్ల ఐదు గ్రామ సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు రాలేదు. మిగతా 3911 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అందుకుగాను 13,128 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

అదేవిధంగా రెండవ విడతలో 38,322 వార్డు సభ్యులకు నోటిఫికేషన్ ఇవ్వగా 8304 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా 107 వార్డులకు నామినేషన్లు రాలేదు. మిగతా 29,903 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అందుకుగాను 78,158 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

MOST READ : 

  1. Elections : విందు భోజనాలు, బహుమతుల పంపిణీ.. ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘన..!

  2. TG News : అట్టహాసంగా ప్రారంభం కానున్న గ్లోబల్ సమ్మిట్..!

  3. ACB : రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్..!

  4. TG News : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన..!

  5. PM KISAN : రైతులకు గుడ్ న్యూస్.. వారికి ఒకేసారి రూ.4వేలు ఖాతాలలో జమ..!

మరిన్ని వార్తలు