Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : రేపు విద్యుత్ బంద్.. మండలాలు వేళలు ఇవే..!

Miryalaguda : రేపు విద్యుత్ బంద్.. మండలాలు వేళలు ఇవే..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో వివిద మండలాలకు విద్యుత్ బంద్ చేయనున్నట్లు ఎలక్ట్రికల్ డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాస చారి తెలిపారు. ఆయన మాట్లాడుతూ (19న) శుక్రవారం మిర్యాలగూడ 220 కె.వి సబ్ స్టేషన్ లో మరమ్మతులు కారణంగా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు విద్యుత్తు బందు చేయడం జరుగుతున్నది.

మిర్యాలగూడ టౌన్ వన్, టౌన్ టు, మిర్యాలగూడ రూరల్, త్రిపురారం, వేములపల్లి మండలాలకు సంబంధించిన 33 కె.వి / 11 కెవి సబ్ స్టేషన్లకు కరెంటు ఉండదు. సందర్భాన్ని బట్టి మాడుగులపల్లి 132 కె.వి సబ్ స్టేషన్ నుండి అవసరాన్ని బట్టి బ్యాక్ ఫీడింగ్ సప్లై తీసుకోవడం జరుగుతుంది. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో ఏడిఈ లు, కోడిరెక్క రవికుమార్, రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. Rythu : కౌలు రైతులకు గుడ్ న్యూస్.. రూ. లక్ష వరకు రుణం..!

  2. Miryalaguda : నేడు విద్యుత్ కోత.. మండలాలు, వేళలు ఇవే..!

  3. TG News : రైతులకు మరో శుభవార్త.. ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్, ఇంటి వద్ద నుంచే బుకింగ్..!

  4. TG News : రైతులకు మరో శుభవార్త.. ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్, ఇంటి వద్ద నుంచే బుకింగ్..!

మరిన్ని వార్తలు