Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Illegal Transportation : అక్రమంగా మట్టి రవాణా.. రెండు టిప్పర్లు పట్టివేత..!

Illegal Transportation : అక్రమంగా మట్టి రవాణా.. రెండు టిప్పర్లు పట్టివేత..!

మాడుగులపల్లి, మన సాక్షి:

నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న రెండు టిప్పర్లను పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. అక్రమంగా మట్టిని తరలిస్తూ లాభార్జన పొందుతున్న టిప్పర్ ఓనర్, డ్రైవర్ పై కేసు నమోదు చేశారు.

ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఇందుగుల నుండి మాడుగులపల్లి వైపుగా అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లు ను తనిఖీ చేసి టిప్పర్ డైవర్స్ పోనీ శ్రీను, కొమరాజుల శ్రీను లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాడుగుల పల్లి ఎస్సై కృష్ణయ్య తెలిపారు.

MOST READ 

  1. Miryalaguda : రేపు విద్యుత్ బంద్.. మండలాలు వేళలు ఇవే..!

  2. ACB : రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్..!

  3. Aadhaar : ఆధార్ కార్డులో ఫోటో బాలేదా.. మార్చుకోవాలంటే వెరీ సింపుల్..!

  4. Rythu : కౌలు రైతులకు గుడ్ న్యూస్.. రూ. లక్ష వరకు రుణం..!

మరిన్ని వార్తలు