Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

Gold Price : తగ్గినట్టే తగ్గి రికార్డు సృష్టించిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

బంగారం ధర కాస్త తగ్గినట్టే తగ్గి మరోసారి ఆల్ టైం రికార్డు సృష్టించింది. గురువారం 10 గ్రాముల తులం బంగారం కు 2200 రూపాయలు తగ్గి కొంత ఉపశమనం కలిగించింది. కానీ శుక్రవారం తులం బంగారం కు 5000 రూపాయలకు పైగా పెరిగి షాక్ తినిపించింది.

Gold Price : తగ్గినట్టే తగ్గి రికార్డు సృష్టించిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధర కాస్త తగ్గినట్టే తగ్గి మరోసారి ఆల్ టైం రికార్డు సృష్టించింది. గురువారం 10 గ్రాముల తులం బంగారం కు 2200 రూపాయలు తగ్గి కొంత ఉపశమనం కలిగించింది. కానీ శుక్రవారం తులం బంగారం కు 5000 రూపాయలకు పైగా పెరిగి షాక్ తినిపించింది.

100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు శుక్రవారం ఒక్కరోజే 54,000 రూపాయలు పెరిగి 15, 97,100 రూపాయలుగా ఉంది. అదే విధంగా 22 క్యరెట్స్ బంగారంకు 49,500 పెరిగి 14 లక్షల 64 వేల రూపాయలకు చేరింది.

ఈరోజు తులం ఎంతంటే :

10 గ్రాముల 24 క్యారెట్స్ (తులం) బంగారం కు 5400 పెరిగి ₹1,59700 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ తులం బంగారంకు 4950 రూపాయలు పెరిగి ఒక లక్ష 46వేల 400 రూపాయలకు చేరింది. హైదరాబాదులో కొనసాగుతున్న ఈ బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే ఉన్నాయి.

MOST READ 

  1. Rythu Bharosa : అప్పుడే రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం..!

  2. Gold Price : బాబోయ్.. పసిడికి ఊహించని ధర, ఒక్కరోజే అంత పెరిగిందా.. ఆల్ టైం రికార్డ్..!

  3. Gold Price : బంగారం ధర ఒక్కరోజే భారీగా రూ.21,300.. ఈరోజు తులం ఎంతంటే..!

  4. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు