Breaking Newsజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన సబ్ కలెక్టర్..!
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఉదయం 10:30 గంటలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.

Miryalaguda : మిర్యాలగూడలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన సబ్ కలెక్టర్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 10:30 గంటలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బుధవారం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సబ్-కలెక్టర్ నారాయణ్ అమిత్ పరిశీలించారు.
ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రంలో చేసిన ఏర్పాట్లు, హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అవసరమైన సూచనలు ఇవ్వడం జరిగింది. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాసులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
-
BREAKING NEWS : బారామతిలో ఘోర విమాన ప్రమాదం.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సహా ఆరుగురు దర్మరణం..!
-
TG News : మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదల, రేపటి నుంచి నామినేషన్లు..!
-
Medaram : మేడారం సందర్శించిన న్యూజిలాండ్ మావోరీ గిరిజన ప్రతినిధులు.. ప్రాంగణంలో హకా నృత్య ప్రదర్శన!
-
కోటి విలువైన 10 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత..!









