నల్గొండBreaking Newsజిల్లా వార్తలురాజకీయం
Municipal Elections : నల్లగొండలో రెండవ రోజు 59 నామినేషన్లు దాఖలు..!
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని వివిధ వార్డులకు పోటీ చేసే అభ్యర్థులు రెండవ రోజు గురువారం వివిధ పార్టీలకు చెందిన 59 మంది నామినేషన్లను దాఖలు చేశారు.

Municipal Elections : నల్లగొండలో రెండవ రోజు 59 నామినేషన్లు దాఖలు..!
నల్లగొండ, మన సాక్షి.
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని వివిధ వార్డులకు పోటీ చేసే అభ్యర్థులు రెండవ రోజు గురువారం వివిధ పార్టీలకు చెందిన 59 మంది నామినేషన్లను దాఖలు చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)16 నామినేషన్లు, భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ)25 నామినేషన్లు, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)12 నామినేషన్లు, ఇండిపెండెంట్ అభ్యర్థులు 2
నామినేషన్ దాఖలు చేయగా మొత్తం నామినేషన్లు 59 దాఖలు చేశారు. నామినేషన్ల కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీ సుకున్నారు.
MOST READ
-
Medaram : జాతర కీలక ఘట్టం ఆవిష్కృతం.. కన్నెపల్లి నుంచి గద్దెపైకి కొలువు తీరిన సారలమ్మ..!
-
Gold Price : భారీగా పెరిగిన బంగారం ధర.. ఆల్ టైం రికార్డ్.. మరింత ధర పెరిగేనా..!
-
BIG BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం..!
-
Miryalaguda : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను దారుణంగా హత్య చేసిన భార్య..!









