Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో 30వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్..!

మిర్యాలగూడలో 30 వ వార్డు బీ ఆర్ ఎస్ అభ్యర్దిగా నూనె మమత రవికుమార్ గురువారం నామినేషన్ వేశారు.

Miryalaguda : మిర్యాలగూడలో 30వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడలో 30 వ వార్డు బీ ఆర్ ఎస్ అభ్యర్దిగా నూనె మమత రవికుమార్ గురువారం నామినేషన్ వేశారు.
వారితో మాజీ కౌన్సిలర్ కుర్ర చైతన్య, కంచరకుంట్ల దయాకర్ రెడ్డి, చిరంజీవి, బంటు మణికుమార్, శ్రీనివాస్, లలిత పాల్గొన్నారు.

MOST READ 

  1. Municipal Elections : నల్లగొండలో రెండవ రోజు 59 నామినేషన్లు దాఖలు..!

  2. Miryalaguda : మిర్యాలగూడలో తొలిరోజు నాలుగు నామినేషన్లు..!

  3. Gold Price : భారీగా పెరిగిన బంగారం ధర.. ఆల్ టైం రికార్డ్.. మరింత ధర పెరిగేనా..!

  4. ACB : లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన అవినీతి అధికారి..!

మరిన్ని వార్తలు