Breaking Newsక్రైంతెలంగాణహైదరాబాద్

Hyderabad : ఏటీఎం వద్ద వ్యక్తిపై కాల్పులు.. రూ.6 లక్షలు చోరీ, సీసీటీవీలో రికార్డు..!

ఏటీఎం వద్ద వ్యక్తిపై కాల్పులు జరిపి ఆరు లక్షల రూపాయలు చోరీ చేసిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది.

Hyderabad : ఏటీఎం వద్ద వ్యక్తిపై కాల్పులు.. రూ.6 లక్షలు చోరీ, సీసీటీవీలో రికార్డు..!

మనసాక్షి, వెబ్ డెస్క్ :

ఏటీఎం వద్ద వ్యక్తిపై కాల్పులు జరిపి ఆరు లక్షల రూపాయలు చోరీ చేసిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని కోటి SBI ప్రధాన కార్యాలయం ఏటీఎం వద్ద ఒక వ్యక్తిపై కాల్పులు జరిపి దొంగలు ఆరు లక్షలు ఎత్తుకెళ్లారు.

శనివారం ఉదయం ఏడు గంటలకు డబ్బులు డిపాజిట్ చేయడానికి స్కూటీపై రషీద్ అనే వ్యక్తి వచ్చారు. అతడిని బెదిరించి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో గుంజుకొని కాల్పులు జరిపి స్కూటీ పైనే పారిపోయారు. రసీదును స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

MOST READ

  1. Miryalaguda : చివరి నిమిషంలో షాక్.. మున్సిపల్ బరిలో ఎమ్మెల్యే బత్తుల కుటుంబ సభ్యులు..!
  2. Gold Price : ఊహించని రీతిలో మళ్లీ వేలల్లో పడిపోయిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!
  3. సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా.. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్..!
  4. Nalgonda : రూ.30 లక్షల వ్యయంతో హెల్త్ ఎటిఎం.. ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి..!

మరిన్ని వార్తలు