Breaking Newsజిల్లా వార్తలునాగర్ కర్నూల్ జిల్లావిద్య

ఏకలవ్య పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం..!

వెల్దండ మండల పరిధిలోని గుండాల గ్రామంలో గల కల్వకుర్తి ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయంలో 2020-2027 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థిని ,విద్యార్థులు ఆరో తరగతి ప్రవేశానికి, ఫిబ్రవరి 20 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఏకలవ్య పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం..!

వెల్దండ, మన సాక్షి :

వెల్దండ మండల పరిధిలోని గుండాల గ్రామంలో గల కల్వకుర్తి ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయంలో 2020-2027 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థిని ,విద్యార్థులు ఆరో తరగతి ప్రవేశానికి, ఫిబ్రవరి 20 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు 10 నుండి 13 సంవత్సరాల లోపు ఉండాలని తెలిపారు.దివ్యాంగులైన విద్యార్థులకు రెండు సంవత్సరాల సడలింపు ఉంటుందని తెలిపారు.

ALSO READTragedy : తీవ్ర విషాదం.. హైదరాబాద్ లో రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..!

మరిన్ని వార్తలు