క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

BREAKING NEWS : గుర్రంపోడు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు..!

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల రెవెన్యూ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి.

BREAKING NEWS : గుర్రంపోడు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు..!

గుర్రంపోడు, మన సాక్షి:

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల రెవెన్యూ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడిలో ఎవరెవరు పట్టుబడ్డారు? ఎంత నగదు స్వాధీనం చేసుకున్నారు? అనే పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ప్రస్తుతం కార్యాలయంలో విచారణ ప్రక్రియ కొనసాగుతుంది. కార్యాలయం వెలుపల ప్రజలు భారీగా గుమిగూడారు. పూర్తి వివరాలను అధికారులు మరికాసేపట్లో మీడియాకు వివరించే అవకాశం ఉంది..

By : Yaladri, Gurrampode 

MOST READ 

  1. BREAKING : రైలు నుంచి కింద పడిన వ్యక్తి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది..!
  2. Drunk and Drive : డ్రంక్ అండ్ డ్రైవ్ లో 15 మందిపై కేసు నమోదు..!
  3. Tragedy : తీవ్ర విషాదం.. హైదరాబాద్ లో రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..!
  4. Miryalaguda : మిర్యాలగూడలో ఎవరికి వారే యమునా తీరు.. అంతా చైర్మన్ అభ్యర్థులే.. బి ఫాం కోసం ఇక యుద్ధమేనా..!

మరిన్ని వార్తలు