Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

BREAKING : రైలు నుంచి కింద పడిన వ్యక్తి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది..!

నల్గొండ రైల్వే స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తు వ్యక్తి రైలు నుంచి కింద పడిపోవడం జరిగింది.

BREAKING : రైలు నుంచి కింద పడిన వ్యక్తి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది..!

నల్గొండ, మన సాక్షి

నల్గొండ రైల్వే స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తు వ్యక్తి రైలు నుంచి కింద పడిపోవడం జరిగింది. ఇది గమనించిన నల్గొండ రైల్వే స్టేషన్ సిబ్బంది 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో సమాచారం అందుకున్న నల్గొండ టౌన్108 సిబ్బంది వెంకటేష్, కోటేష్ లు ఘటన స్థలానికి చేరుకున్నారు.

క్షతగాత్రులను దాదాపు అర కిలోమీటర్ వరకు స్ర్టేచర్ మీద తీసుకొని అంబులెన్స్ లోకి తీసుకుని ప్రథమ చికిత్స అందిస్తూ స్థానిక నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందిని పలువురు అభినందించారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.

By : Chandra Shekar, Sr.Reporter, Nalgonda

MOST READ 

  1. Drunk and Drive : డ్రంక్ అండ్ డ్రైవ్ లో 15 మందిపై కేసు నమోదు..!

  2. Tragedy : తీవ్ర విషాదం.. హైదరాబాద్ లో రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..!

  3. Gold Price : ఊహించని రీతిలో మళ్లీ వేలల్లో పడిపోయిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

  4. సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా.. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్..!

మరిన్ని వార్తలు