Breaking Newsక్రైంజిల్లా వార్తలుయాదాద్రి భువనగిరి జిల్లా

పేకాట రాయళ్ళు అరెస్టు..!

తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్ ఐ తక్యుద్దీన్ తెలిపారు.

పేకాట రాయళ్ళు అరెస్టు..!

తుర్కపల్లి,  మనసాక్షి :

తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్ ఐ తక్యుద్దీన్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ వాసాలమర్రి గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి ముగ్గురు నిందితులు, పెంజెర్ల రాజేందర్, దేవరి వేణు రాజ్, కోరంపల్లి సతీష్ లను అదుపులోకి అదుపులోకి తీసుకున్నట్లు, మరి కొంతమంది వ్యక్తులు పారిపోయినట్లు తెలిపారు. వారి వద్ద నుండి 2,07,000 రూపాయల నగదు, మూడు కార్లు, రెండు సెట్ల పేకా ముక్కలు, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ ఐ తెలిపారు.

MOST READ 

  1. District Collector : భూభారతిపై నల్గొండ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ప్రత్యక్షంగా పరిశీలన..!

  2. Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ రూ.50వేలు తగ్గిన బంగారం ధర..!

  3. కోదాడలో బస్సు డ్రైవర్ కు ఏడాది జైలు శిక్ష.. రూ.2వేలు జరిమానా..!

  4. TG News : ఉద్యోగుల వేతనాల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

మరిన్ని వార్తలు