Breaking Newsఆంధ్రప్రదేశ్

BREAKING : ఆంధ్రప్రదేశ్ లో భూకంపం.. ఆ జిల్లాలో ప్రకంపనలు..!

ఆంధ్రప్రదేశ్ లో భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో భూమి కనిపించింది.

BREAKING : ఆంధ్రప్రదేశ్ లో భూకంపం.. ఆ జిల్లాలో ప్రకంపనలు..!

మన సాక్షి వెబ్ డెస్క్:

ఆంధ్రప్రదేశ్ లో భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో భూమి కనిపించింది. రిక్టర్ స్కేల్ పై 3.5 గా నమోదయింది. వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాలోని 20 కిలోమీటర్ల దూరంలో భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లుగా నేషనల్ సెంటర్ సిస్మాలజీ గుర్తించింది.

వినుకొండ, దర్శి చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కల్పించింది. దాంతో ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.

మరిన్ని వార్తలు