Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లాలో ఆరుగురు టోల్ ప్లాజా కూలీల పైకి దూసుకెళ్లిన లారీ..!

అద్దంకి నార్కట్ పల్లి హైవేపై మిర్యాలగూడ మండలం గూడూరు సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది.

Nalgonda : నల్గొండ జిల్లాలో ఆరుగురు టోల్ ప్లాజా కూలీల పైకి దూసుకెళ్లిన లారీ..!

మన సాక్షి, మాడ్గులపల్లి/మిర్యాలగూడ :

అద్దంకి నార్కట్ పల్లి హైవేపై మిర్యాలగూడ మండలం గూడూరు సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. టోల్ ప్లాజా పరిధిలో పనిచేస్తున్న ఆరుగురు కూలీల పైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు కూలీలకు గాయాలయ్యాయి.

గాయాలైన వారిలో పందిరి తిరుపతయ్య, పందిరి జానయ్య, కవిత, రజిని, జానమ్మ, ఉమా మహేష్ లకు గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు 108 సహాయంతో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తిరిగి వారి మిర్యాలగూడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

  1. మహిళ వద్ద నుంచి 12 తులాల బంగారం పట్టపగలు చోరీ..!
  2. Miryalaguda : మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట.. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
  3. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కలెక్టర్ ఔదార్యం.. అయినా తీవ్ర గాయాలు కావడంతో  దుర్మరణం..!
  4. BREAKING : సూర్యాపేటలో ప్రేమోన్మాది ప్రియురాలు పై సుత్తితో దాడి.. స్థానికులు దేహశుద్ధి..!

మరిన్ని వార్తలు