ప్రియురాలను హత్య చేసి, ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు.. వెలుగులోకి సంచలన నిజాలు..!
విశాఖలోను గాజువాక లో ప్రియురాలిని హత్య చేసిన విషయంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ప్రియురాలను హత్య చేసి, ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు.. వెలుగులోకి సంచలన నిజాలు..!
మన సాక్షి :
విశాఖలోను గాజువాక లో ప్రియురాలిని హత్య చేసిన విషయంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2021 లో మౌనిక ను డేటింగ్ యాప్ ద్వారా నేవీ అధికారి రవీంద్ర పరిచయం పెంచుకున్నాడు. 2024 లో అతడికి వేరే అమ్మాయితో పెళ్లి కుదరడంతో పెళ్లి చేసుకున్నాడు. అయినా కూడా మౌనికతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లడంతో తన ప్రియురాలు మౌనిక ను ఇంటికి పిలిపించుకున్నాడు.
వీరి మధ్య ఎప్పటినుంచో గొడవ తలెత్తడంతో పథకం ప్రకారమే రవీంద్ర ఆమెను ఇంటికి పిలిపించుకున్నాడు. పథకం ప్రకారమే ఆమెను గొంతు పిసికి హత్య చేసి మృతదేహాన్ని మాయం చేయాలని ముక్కలు ముక్కలు చేశాడు. తల, చేతులను అడవి వరం రోడ్డులో పెట్రోల్ పోసి తగలబెట్టాడు. మొండెం భాగాన్ని ఫ్రిడ్జ్ లొ పెట్టి కాళ్ళను సూట్ కేసులో పెట్టాడు. అనంతరం తప్పించుకునే మార్గం లేక తమకు లొంగిపోయాడని గాజువాక పోలీసులు తెలిపారు.
డేటింగ్ యాప్ లో పరిచయం.. దారుణ హత్యకు దారి
విశాఖ – గాజువాకలో ప్రియురాలి హత్య ఘటనలో సంచలన నిజాలు
2021లో డేటింగ్ యాప్ ద్వారా మౌనికతో పరిచయం పెంచుకున్న నేవీ అధికారి రవీంద్ర
2024లో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న రవీంద్ర.. అయినా మౌనికతో కొనసాగిన వివాహేతర సంబంధం
భార్య కాన్పు కోసం… https://t.co/z1NbcKdNPK pic.twitter.com/Rx1lXGW9Gn
— Telugu Scribe (@TeluguScribe) March 31, 2026
ఇవీ చదవండి
- BREAKING : మద్యం మత్తులో భార్య, కొడుకొని చంపేశాడు..!
- Viral Video : పెళ్లి విందులో లెగ్ పీస్ వార్.. ఫంక్షన్ హాల్ రణరంగం.. (వీడియో)
- Hyderabad : హైదరాబాద్ లో సంచలనం.. శివయ్య పిలుస్తున్నాడంటూ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి..!
- విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులు.. కఠినంగా శిక్షించాలని డిమాండ్..!









