Miryalaguda : మూడవ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె.. వివిధ పార్టీల నాయకుల మద్దతు..!
మిర్యాలగూడ లో ఆర్టిసి కార్మికుల సమ్మె శుక్రవారం మూడో రోజు నిర్వహించారు. డిపో ప్రధాన గేటు వద్ద ధర్నా నిర్వహించారు.

Miryalaguda : మూడవ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె.. వివిధ పార్టీల నాయకుల మద్దతు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆర్టిసి కార్మికుల సమ్మె శుక్రవారం మూడో రోజు నిర్వహించారు. డిపో ప్రధాన గేటు వద్ద ధర్నా నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. సంఘీభావం తెలిపిన వారిలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహారెడ్డి, సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికారి మల్లేష్, ఎం సిపిఐయు పార్టీ రాష్ట్ర నాయకులు వసుకుల మట్టయ్య,
బీ ఆర్ ఎస్ నాయకులు ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, గాయస్, చిట్టి బాబు, ఈశ్వరచారి, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి అంజన్న, రామలింగం, సాలె జగన్, ఎం సి పి యు జిల్లా నాయకులు పోతుగంటి కాశి, వసుకుల కిరణ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
MOST READ
- Pink Coffee : పింక్ కాఫీ మహిళల పాలిట సంజీవని.. ఈ రంగు కాఫీలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!
- Miryalaguda : యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీ మోసం.. బాధితుల ఆందోళన..!
- Snakes : చూపు మందగించినా గురి తప్పని దాడి.. పాములకు ఆ అద్భుత శక్తులు ఏంటో తెలుసా..?
- AC : కూలర్ నుంచి ఏసీ గాలి.. ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే చాలు..!









