Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

Thungabhadra : తుంగభద్ర కు తగ్గిన వరద..!

ఎగువ ప్రాంతాలలో వర్షాలు తగ్గుముఖ పట్టడంతో తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది.

Thungabhadra : తుంగభద్ర కు తగ్గిన వరద..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ఎగువ ప్రాంతాలలో వర్షాలు తగ్గుముఖ పట్టడంతో తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల సమయానికి 21,613 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 1629.54 అడుగులకు గాను 92.35 టీఎంసీల నీరు ఉంది. ఇవ్వకు 6785 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

మరిన్ని వార్తలు