Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : నేడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మిర్యాలగూడ రాక..!

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడకు రానున్నారు.

Miryalaguda : నేడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మిర్యాలగూడ రాక..!

మన సాక్షి మిర్యాలగూడ :

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడకు రానున్నారు. ఆయన పి ఆర్ ఓ మారబోయిన మధుసూదన్ ఇటీవల గుండపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మారబోయిన మధుసూదన్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు భట్టి విక్రమార్క మిర్యాలగూడకు రానున్నారు. ఉదయం 10:30 గంటలకు మిర్యాలగూడ చేరుకొని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

మరిన్ని వార్తలు