Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : మిర్యాలగూడ ఆర్డీవో గా రమణారెడ్డి బాధ్యతల స్వీకరణ..!
మిర్యాలగూడ ఆర్డీవోగా రమణారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు.

Miryalaguda : మిర్యాలగూడ ఆర్డీవో గా రమణారెడ్డి బాధ్యతల స్వీకరణ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ ఆర్డీవోగా రమణారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ గా ఉన్న నారాయణ అమిత్ బదిలీ అనంతరం ఇంచార్జ్ ఆర్డిఓ గా వెంకటరెడ్డిని నియమించారు. కాగా దేవరకొండ ఆర్ డి ఓ గా పనిచేస్తున్న రమణారెడ్డిని మిర్యాలగూడకు బదిలీ చేయడంతో గురువారం ఆయన Suddenly స్వీకరించారు.









