Suryapet : ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలి..!
తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి.వెంపటి.గ్రామంలో కేంద్రంలో బి.ఆర్ఎస్శ్రేణులు. రైతులనిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలి.

Suryapet : ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలి..!
మిల్లర్ల వద్ద కోతలు లేకుండా డబ్బులు చెల్లించాలి.
బి.ఆర్.ఎస్ .మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య .
తుంగతుర్తి, మన సాక్షి :
తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి.వెంపటి.గ్రామంలో కేంద్రంలో బి.ఆర్ఎస్శ్రేణులు. రైతులనిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలి. మిల్లులవడ్డ దిగుమతి వెంటనే చేసుకొని తరుగు కోతలు లేకుండా డబ్బులు చెల్లించాలి. కేంద్రాల్లో సీరియల్ ప్రకారం కాంటాలు పెట్టాలి.. వానాకాలం సీజన్ ప్రారంభంఅవుతున్నందున వెంటనే ధాన్యం సేకరణ పూర్తి చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలోతునికి సాయిలు సర్పంచ్మనోజ్ ఎల్లయ్య.మాజీ సర్పంచ్ యాకు నాయక్ నాగయ్య.. నాయకులు ప్రసాద్. సురేష్. భాస్కర్. వెంకన్న. తుం బిక్షం..వీరస్వామి..నర్సయ్య..రాము..యాదయ్య. అంబేడ్కర్.. పరశురాములు.. సత్తయ్య.నవీన్ లింగయ్య. కాలేంచెర్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు









