Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Silver and Gold Rate : ఒకే రోజు రూ.5000 పడిపోయిన సిల్వర్.. స్థిరంగా బంగారం ధర..!

హైదరాబాద్ మార్కెట్లో సిల్వర్ (వెండి) ధర ఒకేరోజు 5000 రూపాయలు పడిపోయింది. కిలో వెండి బుధవారం ఒక్కరోజే 5వేల రూపాయలు తగ్గడంతో రెండు లక్షల 70 వేల రూపాయలకు చేరింది.

Silver and Gold Rate : ఒకే రోజు రూ.5000 పడిపోయిన సిల్వర్.. స్థిరంగా బంగారం ధర..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

హైదరాబాద్ మార్కెట్లో సిల్వర్ (వెండి) ధర ఒకేరోజు 5000 రూపాయలు పడిపోయింది. కిలో వెండి గురువారం ఒక్కరోజే 5వేల రూపాయలు తగ్గడంతో రెండు లక్షల 70 వేల రూపాయలకు చేరింది. 10 గ్రాముల వెండి ధర గురువారం 2700 ఉంది.

అదే విధంగా బంగారం ధర స్థిరంగా ఉంది. గురువారం ధరలో ఎలాంటి మార్పులు లేకుండా 10 గ్రాముల తులం 24 క్యారెట్స్ ధర 1,51,100 రూపాయలు ఉండగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం ధర 1,38,500 ఉంది.

MOST READ : 

మరిన్ని వార్తలు