TOP STORIESBreaking Newsతెలంగాణహైదరాబాద్
Good News : మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!
పసిడి ప్రియులకు మరోసారి శుభవార్త అందింది. బంగారం ధర మళ్లీ తగ్గింది. దాంతో కొనుగోళ్లు మెరుగుపడ్డాయి.

Good News : మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
పసిడి ప్రియులకు మరోసారి శుభవార్త అందింది. బంగారం ధర మళ్లీ తగ్గింది. దాంతో కొనుగోళ్లు మెరుగుపడ్డాయి. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ఒకేసారి 2700 రూపాయలు తగ్గింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారంకు 2500 రూపాయలు తగ్గింది.
ఈరోజు తులం ఎంతంటే :
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల తులం 24 క్యారెట్స్ బంగారం ధర 1,44,330 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం ధర 1,32,300గా ఉంది. హైదరాబాదులో ఉన్న ఈ బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే ఉన్నాయి.
ALSO READ :









