TOP STORIESBreaking Newsతెలంగాణహైదరాబాద్
Gold Price : ఈ రోజు బంగారం ధరలు.. తులం ఎంతంటే..!
బంగారం ధరలు శుక్రవారం కూడా తగ్గాయ. గురువారం కూడా కొంతమేరకు తగ్గిన బంగారం ధర శుక్రవారం కూడా స్వల్పంగా తగ్గింది.

Gold Price : ఈ రోజు బంగారం ధరలు.. తులం ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధరలు శుక్రవారం కూడా తగ్గాయ. గురువారం కూడా కొంతమేరకు తగ్గిన బంగారం ధర శుక్రవారం కూడా స్వల్పంగా తగ్గింది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంకు 6000 రూపాయలు తగ్గగా, 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు 5500 రూపాయలు తగ్గింది.
హైదరాబాదులో 10 గ్రాముల 24 క్యారెట్స్ (తులం) బంగారం కు శుక్రవారం 600 తగ్గడంతో ఒక లక్ష 52 వేల 950 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం కు 550 రూపాయలు తగ్గి 1,40,200గా ఉంది.
హైదరాబాదులో ఉన్న బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
- Snakes : చూపు మందగించినా గురి తప్పని దాడి.. పాములకు ఆ అద్భుత శక్తులు ఏంటో తెలుసా..?
- Pink Coffee : పింక్ కాఫీ మహిళల పాలిట సంజీవని.. ఈ రంగు కాఫీలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!
- AC : కూలర్ నుంచి ఏసీ గాలి.. ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే చాలు..!
- Gold Price : పసిడి ప్రియులకు శుభవార్త.. ధర తగ్గింది తెలుసా.. ఈరోజు ఎంతంటే..!









