Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణహైదరాబాద్

Gold Price : ఒకేసారి పడిపోయిన గోల్డ్ ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

బంగారం ధరలు పడిపోతున్నాయి. ఇటీవల కాలంలో పరిశీలిస్తే బంగారం ధర రోజు రోజుకు తగ్గుతోంది. దాంతో పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

Gold Price : ఒకేసారి పడిపోయిన గోల్డ్ ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధరలు పడిపోతున్నాయి. ఇటీవల కాలంలో పరిశీలిస్తే బంగారం ధర రోజు రోజుకు తగ్గుతోంది. దాంతో పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 12600 తగ్గింది. అదేవిధంగా 100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం కు 11500 తగ్గింది.

ఈరోజు తులం ఎంతంటే :

హైదరాబాద్ మార్కెట్ లో బుధవారం బంగారం ధర (తులం) 10 గ్రాములకు 1260 రూపాయలు తగ్గడంతో 24 క్యారెట్స్ ధర 1,40,780 రూపాయలు ఉంది. అదేవిధంగా 10 గ్రాముల తులం 22 క్యారెట్స్ కు 1150 రూపాయలు తగ్గడంతో1,29,050 రూపాయలు ఉంది. హైదరాబాద్ మార్కెట్లో ఉన్న బంగారం ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఉన్నాయి.

మరిన్ని వార్తలు