Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
దామరచర్ల లో అనుమానాస్పద స్థితి లో వ్యక్తి మృతి..!
అనుమానస్పదంగా వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని నర్సాపురం గ్రామంలో చోటుచేసుకుంది.

దామరచర్ల లో అనుమానాస్పద స్థితి లో వ్యక్తి మృతి..!
దామరచర్ల, మన సాక్షి :
అనుమానస్పదంగా వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని నర్సాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇస్లావత్ గోవింద్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జరిగిందని, మృతదేహంపై గాయాలు ఉండటంతో హత్య జరిగి ఉండవచ్చని, బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు భార్యను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.









