Breaking Newsజాతీయంరాజకీయం
కేంద్ర మంత్రి ధర్మేంద్ర రాజీనామా..!
నీట్ పేపర్ లీకేజీ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. గత కొన్ని నెలలుగా సిజేపి ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర రాజీనామా..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
నీట్ పేపర్ లీకేజీ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. గత కొన్ని నెలలుగా సిజేపి ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. మంత్రి రాజీనామా విషయంలో శనివారం మధ్యాహ్నం వరకు బిజెపి డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. కాగా మరి కాసేపట్లో మరో దఫా చర్చలు జరగాల్సి ఉండగా మంత్రి రాజీనామా చేశారు.









