Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..!

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కలికిరి మండలం మర్రి కుంట పల్లె చెందిన సి. సాయి తేజ మృతి చెందాడు

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని మినికి గ్రామ సమీపంలో మలుపు వద్ద బొలెరో ద్విచక్ర వాహనం డీకొన్న ఘటనలో ఒకరు మృతి మరొకరికి తీవ్రగాయాలు తీవ్రంగా గాయపడిన యువకుడిని 108 అంబులెన్సు లో పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు, పుంగనూరు లో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం తిరుపతి కి రెపర్ చేశారు,

వివరాలు మేరకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కలికిరి మండలం మర్రి కుంట పల్లె చెందిన సి. సాయి తేజ మృతి చెందాడు. లింగాపురం సమీపంలోని తలారి గణేష్ డిగ్రీ పుంగనూరు సుబారాం డిగ్రీ కళాశాలలో చదువుతూ ఎస్సి బాలుర హాస్టల్ లో ఉంటున్నారు, పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు