Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండవైద్యం

Miryalaguda : మిర్యాలగూడలో రెండు రోజులు ఉచిత మెగా నరాల వైద్య శిబిరం..!

మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో మిర్యాలగూడ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (నరాల దవాఖాన) యందు ఈనెల 20, 21వ తేదీలలో మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు.

Miryalaguda : మిర్యాలగూడలో రెండు రోజులు ఉచిత మెగా నరాల వైద్య శిబిరం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో మిర్యాలగూడ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (నరాల దవాఖాన) యందు ఈనెల 20, 21వ తేదీలలో మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. వైద్య శిబిరంలో డాక్టర్ ముచ్చర్ల ప్రదీప్, ( జనరల్ మెడిసిన్ ) ( న్యూరాలజీ ) సీనియర్ న్యూరో ఫిజీషీయన్ సీనియర్ నరాల వైద్య నిపుణులు చే వైద్యం అందించనున్నట్లు తెలిపారు.

రెండు రోజులపాటు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. నరాల పరీక్ష, రక్త పరీక్ష, షుగర్ పరీక్ష రక్త పరీక్షలు కలిపి కేవలం 399 రూపాయాలకు మాత్రమే చేయబడనని తెలిపారు. డాక్టర్స్ కాలనీలోని అశోక్ రెడ్డి పిల్లల ఆసుపత్రి,మొదటి ఫ్లోర్,
ఫోన్ నెంబర్ : 8500632333, 8367631333

మరిన్ని వార్తలు