Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్

Big Breaking : సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నిరాకరణ..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు అయింది. అమెరికా పర్యటనకు కేంద్రం నిరాకరించడంతో ఆయన పర్యటన రద్దయింది.

Big Breaking : సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నిరాకరణ..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు అయింది. అమెరికా పర్యటనకు కేంద్రం నిరాకరించడంతో ఆయన పర్యటన రద్దయింది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 23వ తేదీన అమెరికాకు వెళ్లాల్సి ఉంది. కానీ కేంద్రం అమెరికా పర్యటన కు నిరాకరించడంతో ఆయన 23వ తేదీన అమెరికా వెళ్లకుండా హైదరాబాద్ కు రానున్నారు.

మరిన్ని వార్తలు