Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయంపండుగలు

నేడు రాఖీ పౌర్ణమి.. ఈ సమయంలో రాఖీ కడితే శ్రేష్టం..!

రక్షాబంధన్ కు పురాణాల్లో విశేష ప్రాధాన్యం ఉంది. వేద పండితులు తెలిపిన ప్రకారం.. రాఖీని ఏ సమయంలో కడితే శ్రేష్టం ఉంటుందో తెలుసుకుందాం..

నేడు రాఖీ పౌర్ణమి.. ఈ సమయంలో రాఖీ కడితే శ్రేష్టం..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

రక్షాబంధన్ కు పురాణాల్లో విశేష ప్రాధాన్యం ఉంది. వేద పండితులు తెలిపిన ప్రకారం.. రాఖీని ఏ సమయంలో కడితే శ్రేష్టం ఉంటుందో తెలుసుకుందాం.. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడికి ద్రౌపది, ఇంద్రుడికి అతడి భార్య శచిదేవి కూడా రక్షా కట్టారు. ఈనెల 27వ తేదీన పౌర్ణమి ప్రారంభమైనప్పటికీ.. సూర్యోదయ తిధి ప్రమాణంగా 28వ తేదీ రాఖి జరుపుకోవాలని వేద పండితులు సూచించారు. 28వ తేదీన ఎప్పుడైనా రాఖి కట్టవచ్చునని, అయితే ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సోదరుడికి రాఖీ కడితే శ్రేష్టమని వేద పండితులు పేర్కొంటున్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు