Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుపండుగలుసంగారెడ్డి జిల్లా

ఆ ఊర్లో రాతి వినాయకునికే పూజలు..!

నవరత్రి ఉత్సవాళ్ళో వినాయకుని మట్టి ప్రతిమలు పూజలు అందుకు ఉంటుండ గా ఆ ఊర్లో మాత్రం రాతి ప్రతిమ కి పూజలు చేస్తారు.

ఆ ఊర్లో రాతి వినాయకునికే పూజలు..!

పోచయ్య, (పుల్ కల్, మన సాక్షి)

నవరత్రి ఉత్సవాళ్ళో వినాయకుని మట్టి ప్రతిమలు పూజలు అందుకు ఉంటుండ గా ఆ ఊర్లో మాత్రం రాతి ప్రతిమ కి పూజలు చేస్తారు. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం వెండికొల గ్రామం లొ నడి బొడ్డు న వేల సంవత్సరాల క్రితం వెలిసిన రాత్రి నాయకునికి పూజలు చేస్తారు. గ్రామములో కొందరు యువకులు వినాయక మండపాలు ఏర్పాటు చేసి మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజలు చేసినా గ్రామస్తులందరూ మాత్రం ఎన్నో ఏళ్ల క్రితం వెలిసిన ఈ రాతి విగ్రహానికి పూజలు చేస్తారు.

మరిన్ని వార్తలు