Breaking Newsక్రైంజాతీయం
ప్రేమ పేరుతో వల.. ఫైవ్ స్టార్ హోటల్ కు పిలిపించి బ్లాక్ మెయిల్..!
ప్రేమ పేరుతో యువకులకు వలవేసి ఫైవ్ స్టార్ హోటల్ కి పిలిపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న మహిళను జబల్పూర్ పోలీసులు అరెస్టు చేశారు.

ప్రేమ పేరుతో వల.. ఫైవ్ స్టార్ హోటల్ కు పిలిపించి బ్లాక్ మెయిల్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ప్రేమ పేరుతో యువకులకు వలవేసి ఫైవ్ స్టార్ హోటల్ కి పిలిపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న మహిళను జబల్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. గోపాల్ బాగ్ హోటల్లో డబ్బులు తీసుకుంటూ ఉండగా ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేశారు. ఇలాంటి యువతులు ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే పోలీసులను సంప్రదించాలని పేర్కొంటున్నారు.
MOST READ :









