Miryalaguda : మిర్యాలగూడలో దసరా ఉత్సవాలకు ఎన్ఎస్పి క్యాంపు గ్రౌండ్ లో భూమి పూజ..!
హిందూ ఉత్సవ సమితి మిర్యాలగూడ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలకు NSP క్యాంపు గ్రౌండ్ లో భూమి పూజ, ద్వాజరోహన కార్యక్రమంను ఏమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుదా బాలకృష్ణ చేతులమీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

Miryalaguda : మిర్యాలగూడలో దసరా ఉత్సవాలకు ఎన్ఎస్పి క్యాంపు గ్రౌండ్ లో భూమి పూజ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
హిందూ ఉత్సవ సమితి మిర్యాలగూడ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలకు NSP క్యాంపు గ్రౌండ్ లో భూమి పూజ, ద్వాజరోహన కార్యక్రమంను ఏమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుదా బాలకృష్ణ చేతులమీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా ఉత్సవ సమితి అధ్యక్షులు మాట్లాడుతూ యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతు గత 28 సంవత్సరాల నుండి విజయదశమి పండుగను జమ్మిపూజ, రావణాసుర దహనం, ప్రత్యేక ఆకర్షణగా క్రాకర్స్ షో నిర్వహించి పట్టణ ప్రజలకు హిందూ ధర్మాన్ని, స్నేహభావాన్ని కుల మతాలకు అతీతంగా, పట్టణ ప్రముఖుల ఆశీస్సులతో, వారి సహకారంతో చేస్తున్న వచ్చే ఈ దసరా పండుగను పట్టణ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలనీ కోరడం జరిగింది.
Also Read : మంచం మీద నిద్రిస్తుండగా 6 నెలల పసికందును కాటేసిన పాము..!
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, మిల్లర్స్ రాష్ట్రా ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రేపాల పురుషోత్తం రెడ్డి, ఉపాధ్యక్షులు చిలుకూరి శ్యామ్, మిలర్స్ కోశాధికారి గందే రాము, మర్ల శ్రీధర్, గుండా నాగరాజు, ఉప్పల లక్ష్మారెడ్డి, చిల్లంచర్ల అభి, చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గాయం ఉపేందర్ రెడ్డి, స్కైలాబ్, నూకల వేణుగోపాల్ రెడ్డి, చందోలు నాగభూషణం, కౌన్సిలర్ లక్ష్మనా చారి,
వెలుగు ఇందిరా నాగరాజు, మణి,రమేష్, కోడిరెక్క ఇంద్రకుమార్, దుర్గాప్రసాద్, మాజీ కౌన్సిలర్ చిలుకూరి రమాదేవి, క్యమ వెంకటేశ్వర్లు, బావండ్ల పాండు, చిట్టిబాబు నాయక్, బంటు గిరి,చేరుపల్లి కరుణాకర్, పోరెడ్డి శ్రీను కొంగరి రమణ, శ్రీకాంత్, అజయ్, నవీన్, అఖిల్, కూరపాటి సాంబాశివారావు, లక్ష్మీనారాయణ, తొండబాబు, మేడి నవీన్ పాల్గొన్నారు.