Breaking Newsజిల్లా వార్తలుమహబూబాబాద్ జిల్లా
ఇఫ్తేఖర్ హుస్సేన్ మృతికి సంతాపం
ఇఫ్తేఖర్ హుస్సేన్ మృతికి సంతాపం వ్యక్తం చేసి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఇఫ్తేఖర్ హుస్సేన్ మృతికి సంతాపం
మహబూబ్ నగర్ టౌన్, మన సాక్షి:
మహమ్మద్ ఇఫ్తేఖర్ హుస్సేన్ దశదిన కర్మ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపి మిథున్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇఫ్తేఖర్ హుస్సేన్ మృతికి సంతాపం వ్యక్తం చేసి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.









