Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం..!

మదనపల్లెలో నిర్వహించిన రాయలసీమ రైజింగ్ గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమానికి శుక్రవారం విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పుంగనూరు సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం..!

మదనపల్లె, మనసాక్షి:

మదనపల్లెలో నిర్వహించిన రాయలసీమ రైజింగ్ గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమానికి శుక్రవారం విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పుంగనూరు సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. మదనపల్లె హెలిప్యాడ్ వద్ద పవన్ కళ్యాణ్ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా పుంగనూరు ప్రాంతానికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి, పుంగనూరు అభివృద్ధికి సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు