Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా
జహీరాబాద్ ఎంపీడీఓగా వెంకట్ రెడ్డి.. ఎవరో తెలుసా..!
జహీరాబాద్ ఎంపీడీవోగా వెంకట్ రెడ్డి శనివారం పదవి బాధ్యతలు చేపట్టారు.

జహీరాబాద్ ఎంపీడీఓగా వెంకట్ రెడ్డి.. ఎవరో తెలుసా..!
జహీరాబాద్ – సంగారెడ్డి, మనసాక్షి
జహీరాబాద్ ఎంపీడీవోగా వెంకట్ రెడ్డి శనివారం పదవి బాధ్యతలు చేపట్టారు. జహీరాబాద్ ఎంపీడీఓ గా పనిచేసిన మహేందర్ రెడ్డి బదిలీ పై వెళ్లడంతో ఆయన స్థానంలో వెంకట్ రెడ్డి నియమితులయ్యారు. ఇంతకుముందు వెంకట్ రెడ్డి కోహిర్ ఎంపీవో గా పని చేశారు.








