Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

TPUS రాష్ట్ర అకాడమిక్ సెల్ కో కన్వీనర్ గా గుడిపాటి కోటయ్య..!

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(TPUS) రాష్ట్ర అకాడమిక్ సెల్ కో కన్వీనర్ గా గుడిపాటి కోటయ్య ను రాష్ట్ర సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నియమించారు.

TPUS రాష్ట్ర అకాడమిక్ సెల్ కో కన్వీనర్ గా గుడిపాటి కోటయ్య..!

మిర్యాలగూడ, మన సాక్షి :

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(TPUS) రాష్ట్ర అకాడమిక్ సెల్ కో కన్వీనర్ గా గుడిపాటి కోటయ్య ను రాష్ట్ర సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నియమించారు. వారి ఎన్నిక ధ్రువపత్రాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలకపల్లి పెంటయ్య మిర్యాలగూడలో జరిగిన TPUS డివిజన్ సమావేశంలో అందించారు.

ఈ సందర్భంగా తెలకపల్లి పెంటయ్య మాట్లాడుతూ సంఘ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి కార్యకర్తలకు బాధ్యతలు అప్ప చెప్పడం వలన సంఘ విస్తరణ జరుగుతుందని దానిని దృష్టి అందించుకొని కోటయ్యని రాష్ట్ర అకాడమిక్ సెల్ కన్వీనర్ గా నియమించడం జరిగిందని వారు తెలిపారు. అకాడమిక్ సంబంధ విషయాలలో రాష్ట్ర సంఘానికి చేదోడు వాదోడుగా ఉండాలని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బత్తిని భాస్కర్ గౌడ్, రేణిగుంట్ల రాజశేఖర్, కోశాధికారి నంద్యాల నరసింహారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కిషన్ ప్రసాద్, సీనియర్ నాయకులు తలకోల శ్రీనివాస్ రెడ్డి, నరసింహ నాయక్, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాము, సత్యనారాయణ, సృజన్, వెంకటేశ్వర్లు, నామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వీరశేఖర్, రమేష్, రామ్ రెడ్డి,

వెంకన్న, టి పి ఎస్ నాయకులు అలుగోముల శ్రీను, వినోద్ కుమార్, వెంకటేశ్వర్లు, మధు, నాగరాజు, నాగయ్య, నాగేందర్, శ్రీధర్ రెడ్డి, రామకృష్ణ, పందిరి శ్రీనివాస్, అనంతుల జానకి రాములు, యాదగిరి, మురళి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు