Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయం

డీలిమిటేషన్ తో తెలంగాణలో లోక్‌సభ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఎన్నంటే..!

డీలిమిటేషన్ పై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చ కొనసాగుతుంది. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.

డీలిమిటేషన్ తో తెలంగాణలో లోక్‌సభ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఎన్నంటే..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

డీలిమిటేషన్ పై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చ కొనసాగుతుంది. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.
డీలిమిటేషన్ అనంతరం తెలంగాణలో ఎంపీలు 26, ఎమ్మెల్యేలు 182 పెరగబోతున్నట్లు సమాచారం. మహిళా రిజర్వేషన్ బిల్లు వల్ల 8 లేదా 9 ఎంపీ స్థానాలు, దాదాపు 60 ఎమ్మెల్యే స్థానాలు మహిళలకు కేటాయింపు జరిగే అవకాశం ఉంది.

Also Read : Hyderabad : హోటల్ గదిలో గుంటూరు యువకుడి అనుమానాస్పద మృతి..!

అయితే 2014 నాటి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 34 అసెంబ్లీ సీట్లు పెరగాల్సి ఉండగా, తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులో ప్రతి రాష్ట్రంలో 50% అసెంబ్లీ స్థానాలు పెంచేందుకు ప్రతిపాదనలు. దీంతో తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 182కు పెరగనున్నట్లు సమాచారం.

Also Read : ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ అధికారులు.. ఇద్దరి అరెస్ట్..!

ఈ పునర్విభజన 2011 జనాభా లెక్కల ఆధారంగా చేస్తుండటంతో, 10 ఉమ్మడి జిల్లాలనే యూనిట్లుగా తీసుకునే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే లోక్‌సభలో 8 లేదా 9 మంది, శాసనసభలో దాదాపు 60 మంది మహిళా ప్రజాప్రతినిధులు ఉంటారని అంచనా.

మరిన్ని వార్తలు