Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయం
Breaking : తెలంగాణలో రాజకీయాల్లో హాట్ టాపిక్.. జగ్గారెడ్డి నివాసానికి హరీష్ రావు..!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉప్పు.. నిప్పుగా ఉండే జగ్గారెడ్డి హరీష్ రావు లు కలుసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది.

Breaking : తెలంగాణలో రాజకీయాల్లో హాట్ టాపిక్.. జగ్గారెడ్డి నివాసానికి హరీష్ రావు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉప్పు.. నిప్పుగా ఉండే జగ్గారెడ్డి హరీష్ రావు లు కలుసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. సుమారు 21 సంవత్సరాల తర్వాత ఆ నేతలు ఇద్దరు కలుసుకోవడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.
టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నివాసానికి మాజీ మంత్రి, బిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు వెళ్లారు. జగ్గారెడ్డి ఆహ్వానం మేరకు ఆయన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతానికి హరీష్ రావు హాజరయ్యారు. నూతన వధూవరులు జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయి రెడ్డి కోడలు పాలక్ పటేల్ ను హరీష్ రావు ఆశీర్వదించారు.









