Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Miryalaguda : జెవివి జిల్లాస్థాయి టాలెంట్ టెస్టులో ఎస్పిఆర్ విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్ర స్థాయికి ఎంపిక..!

జన విజ్ఞాన వేదిక తెలంగాణ వారి ఆద్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు - 2026 జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ లో మిర్యాలగూడకు చెందిన ఎస్పిఆర్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.

Miryalaguda : జెవివి జిల్లాస్థాయి టాలెంట్ టెస్టులో ఎస్పిఆర్ విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్ర స్థాయికి ఎంపిక..!

మిర్యాలగూడ, మన సాక్షి :

జన విజ్ఞాన వేదిక తెలంగాణ వారి ఆద్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు – 2026 జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ లో మిర్యాలగూడకు చెందిన ఎస్పిఆర్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జిల్లా స్థాయిలో ప్రధమ బహుమతి పొంది రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. శనివారం నల్గొండలో జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించగా 33 మండలాల నుండి విద్యార్థులు హాజరయ్యారు. కాగా ఎస్ పి ఆర్ పాఠశాల విద్యార్థులు ప్రధమ స్థానం పొందారు.

 

Also Read :Breaking : తెలంగాణలో రాజకీయాల్లో హాట్ టాపిక్.. జగ్గారెడ్డి నివాసానికి హరీష్ రావు..!

మిర్యాలగూడలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన ఎస్.పి.ఆర్ పాఠశాల విద్యార్థులు వి. సాయి సింధు (10వ తరగతి), ఎన్. హాసిని (9వ తరగతి), టి. మనస్విని (8వ తరగతి ) జిల్లాస్థాయిలో ప్రధమ బహుమతిని సాదించి, రాష్ట్రస్థాయిలో నిర్వహించే టాలెంట్ టెస్టు కు అర్హత సాదించారు. కాగా విద్యార్ధులను స్కూల్ ప్రిన్సిపాల్ బి. జనార్దన్ రెడ్డి, డైరెక్టర్స్ యామిని వెంకటేశ్వర్లు, నాదెండ్ల అయ్యన్న ఉపాధ్యాయులు అభినందించారు.

మరిన్ని వార్తలు