Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండలోని గడియారం సెంటర్లో టీవీఎస్ ను ఢీ కొట్టిన లారీ.. ఒకరి మృతి..!

Nalgonda : నల్గొండలోని గడియారం సెంటర్లో టీవీఎస్ ను ఢీ కొట్టిన లారీ.. ఒకరి మృతి..!

నల్లగొండ , మనసాక్షి :

నల్లగొండ పట్టణం నడిబొడ్డున గడియారం సెంటర్లో శుక్రవారం సాయంత్రం టీవీఎస్ ను మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ ఢీకొట్టడంతో టీవీఎస్ పై ప్రయాణిస్తున్న గణేష్ అనే యువకుడు అక్కడికక్కడే మరణించగా మరొకరికి గాయాలయ్యాయి. కాగా మృతుడు పట్టణంలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన గణేష్గా పోలీసులు గుర్తించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు