Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : ఆటోను ఢీకొన్న లారీ..!

Miryalaguda : ఆటోను ఢీకొన్న లారీ..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ఆటోలో వెనుక నుంచి లారీ డీ కొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణం నుంచి అడవిదేవులపల్లి వైపు వెళ్తుండగా శ్రీనివాస్ నగర్ వద్ద ఆటోను వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది.

దాంతో ఆటోలో ప్రయాణిస్తున్న కృష్ణకుమార్ (22) బీహార్ కు చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ఆటో డ్రైవర్ ఆంజనేయులుకు, అతని కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి గాయాలైన వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

MOST READ :

  1. Rythu Bharosa : రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

  2. Suryapet : సూర్యాపేట జిల్లాలో అధికారుల నిర్వాకం.. బతికుండగానే అధికారులే చంపేశారు..!

  3. TG News : నిరుద్యోగ యువతకు అదిరిపోయే పథకం.. రూ.3 లక్షల సహాయం.. నేటి నుంచే..!

  4. Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!

మరిన్ని వార్తలు