Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

ACCIDENT : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదు మంది దుర్మరణం..!

ACCIDENT : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదు మంది దుర్మరణం..!

రామసముద్రం, మన సాక్షి ;

అన్నమయ్య జిల్లా కర్ణాటక రాష్ట్రం మూలభాగలు తాలూకా గుడిపల్లి పంచాయతీ దగ్గర రామసముద్రం మండలం కూరిజిల గ్రామానికి చెందిన బొలెరో వాహనం ఢీకొని ఐదు మంది దుర్మరణం చెందారు.

ఈ సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో కర్ణాటక రాష్ట్రం ములబా గల్ తాలూకా గుడిపల్లి పంచాయతీ నాగేపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలిద్దరూ అప్పయ్య (45). గాయత్రి (40). , కోనంగుంట గ్రామానికి చెందిన భార్యా భర్తలిద్దరూ వెంకట రమణప్ప (43). అలివేలమ్మ (38).అదే గ్రామానికి చెందిన రాధప్ప (45). సంఘటన ప్రదేశంలోనే మరణించారు.

వీళ్లు పని నిమిత్తం వెంకటరమణప్ప. అలివేలమ్మ. రాధప్ప ఒక బైకు పైన,, అప్పయ్య. గాయత్రమ్మ ఇంకొక బైకు పైన మూలభాగలవైపు వెళుతుండగా… వడ్డీ పల్లె వద్ద బొలెరో వాహనం ఎదురుగా వచ్చి వేగంతో రెండు బైకులను డీ కొనడంతో ఈ సంఘటన జరిగింది.

MOST READ : 

మరిన్ని వార్తలు