Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్

Ration Dealers : నీరుద్యోగులకు శుభవార్త.. రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం..!

Ration Dealers : నీరుద్యోగులకు శుభవార్త.. రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం..!

రామసముద్రం, మన సాక్షి:

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని 5 రేషన్ డీలర్ల నియమానికి దరఖాస్తు లు స్వీకరించనున్నట్లు ఎంపీడీవో భాను ప్రసాద్ తెలిపారు మండలంలోని రామసముద్రం దిగువపేట (ఓ సి), హరిజనవాడ (ఎస్సి మహిళ), చెంబకూరు (1బిసి ),(2 ఓ సి మహిళ), చిప్పరపల్లి లో ఖాలీగా ఉన్న చౌకదుకాణం డీలర్ల నియామకానికి దరఖాస్తు చేసుకోవాలని ఎంపిడిఓ భానుప్రసాద్ తెలిపారు.

ఇంటర్ మీడియట్ అర్హత కలిగి ఉండాలన్నారు.18 సంవత్సరాలునుండి 40 ఉండాలన్నారు. ఈనెల 21తేది సాయంత్రం 5గంటలలోగా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు 28వ తేదిన రాతపరీక్ష ఉంటుందన్నారు. పరీక్ష లో ఉత్తీర్ణు లైన వారికి ఈ నెల 30,31తేదిల్లో ముఖా ముఖి నిర్వహించి డీలర్ల నియామకం చేపడతామని ఎంపిడిఓ తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు