రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు

గోవాకు వెళ్తు రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు

గోవా వెళ్తుండగా ప్రమాదం

రాజేంద్రనగర్ , (మనసాక్షి )

గోవాకు వెళ్తు రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం…

హిమాయత్ సాగర్ ఎగ్జిట్ 17 వద్ద ఆగి ఉన్న కారును టస్కర్ వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదంలో బోరబండ కు చెందిన అనిల్ మృతి చెందాగా ముగ్గురికి గాయలైయాయని టస్కర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ALSO READ : BREAKING : మైనర్ బాలికపై వేధింపులు.. ఫోక్సో కేసు నమోదు..!